కన్‌సిస్టరీలో ఐదుగురు ఆసియా కార్డినల్లను ప్రకటించిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అక్టోబరు 6,2024 న 21 మంది నూతన కార్డినల్లను రూపొందించడానికి ఒక కాన్‌సిస్టరీని ప్రకటించారు.

వారిలో నలుగురు ఆసియా ఖండానికి చెందిన ప్రముఖ పీఠాధిపతులు.

ఈ నియామకాలు ఆసియాలోని కతోలిక శ్రీసభ శక్తివంతమైన భిన్నత్వం మరియు క్రియాశీలక సహకారాన్ని ప్రారంచవ్యాప్త ప్రేషిత కార్యం ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది 

ఆసియా నుండి ఎన్నికైన ఐదుగురు నూతన కార్డినలు :

1. జపాన్, టోక్యో అగ్రపీఠాధిపతులు మహా పూజ్య టార్సిసియో ఇసావో కికుచి, S.V.D. 

2.ఫిలిప్పీన్స్, కలూకన్ పీఠాధిపతులు మహా పూజ్య పాబ్లో వర్జీలియో సియోంగ్కో డేవిడ్ 

3. ఇండోనేషియా, బోగోర్ పీఠాధిపతులు పాస్కాలిస్ బ్రూనో స్యుకుర్, O.F.M.

4. ఇరాన్ టెహ్రాన్-ఇస్పన్ అగ్రపీఠాధిపతులు  డొమినిక్ జోసఫ్ మాథ్యూ, O.F.M.

5. భారతదేశం సిరో మలబార్ కు చెందిన మొన్సిగ్నోర్ జార్జ్ జాకబ్ కూవకాడ్